శోధన
తెలుగు లిపి
  • English
  • 正體中文
  • 简体中文
  • Deutsch
  • Español
  • Français
  • Magyar
  • 日本語
  • 한국어
  • Монгол хэл
  • Âu Lạc
  • български
  • Bahasa Melayu
  • فارسی
  • Português
  • Română
  • Bahasa Indonesia
  • ไทย
  • العربية
  • Čeština
  • ਪੰਜਾਬੀ
  • Русский
  • తెలుగు లిపి
  • हिन्दी
  • Polski
  • Italiano
  • Wikang Tagalog
  • Українська Мова
  • ఇతరులు
  • English
  • 正體中文
  • 简体中文
  • Deutsch
  • Español
  • Français
  • Magyar
  • 日本語
  • 한국어
  • Монгол хэл
  • Âu Lạc
  • български
  • Bahasa Melayu
  • فارسی
  • Português
  • Română
  • Bahasa Indonesia
  • ไทย
  • العربية
  • Čeština
  • ਪੰਜਾਬੀ
  • Русский
  • తెలుగు లిపి
  • हिन्दी
  • Polski
  • Italiano
  • Wikang Tagalog
  • Українська Мова
  • ఇతరులు
శీర్షిక
ట్రాన్స్క్రిప్ట్
తదుపరి
 

పోలాండ్‌లో 1999 యూరోపియన్ ఉపన్యాసం నుండి సంగ్రహాలు, సుప్రీం మాస్టర్ చింగ్ హై (వీగన్‌) ద్వారా 'గాడ్స్ డైరెక్ట్ కాంటాక్ట్ – ది వే టు రీచ్ పీస్' నుండి”. 2 యొక్క 1 వ భాగం

వివరాలు
డౌన్లోడ్ Docx
ఇంకా చదవండి

ఎల్లప్పుడూ మనతో ఉంటాడు. ఆయన మనల్ని ఇప్పుడు గానీ, ఈ లోకం ఆవల గానీ, ఎప్పటికీ, ఎన్నటికీ విడిచిపెట్టడు. ఆయన ఎల్లప్పుడూ అక్కడే, ఎల్లప్పుడూ ఇక్కడే, ఎల్లప్పుడూ దగ్గరగా, ఎల్లప్పుడూ ప్రతిచోటా ఉంటాడు; మేము సంబంధాన్ని కోల్పోయినందున మాకు ఆ విషయం తెలియదు.

ఇది తక్షణమే! ఎందుకంటే మన దగ్గర ఇప్పటికే అన్ని పరికరాలు ఉన్నాయి “దేవుడు

ఎల్లప్పుడూ మనతో ఉంటాడు. ఆయన మనల్ని ఇప్పుడు గానీ, ఈ లోకం ఆవల గానీ, ఎప్పటికీ, ఎన్నటికీ విడిచిపెట్టడు. ఆయన ఎల్లప్పుడూ అక్కడే, ఎల్లప్పుడూ ఇక్కడే, ఎల్లప్పుడూ దగ్గరగా, ఎల్లప్పుడూ ప్రతిచోటా ఉంటాడు; మేము సంబంధాన్ని కోల్పోయినందున మాకు ఆ విషయం తెలియదు. ఈ జీవితంలో దేవుడు నాకు అప్పగించిన కర్తవ్యం ఏమిటంటే, మిమ్మల్ని మీ గొప్ప తండ్రితో, మన తండ్రితో తిరిగి అనుసంధానం చేసుకోవడానికి సహాయం చేయడమే. అప్పుడు మనమంతా ఒక్కటేనని, మీరు నేను ఒకటేనని, మనమూ దేవుడూ ఒక్కటేనని మీరు అనుభూతి చెందుతారు. ఇది తక్షణమే జరుగుతుంది, మరియు మీరు దేవునితో మీ అనుబంధంలోకి మరింత లోతుగా వెళ్ళేకొద్దీ ఇది ప్రతిరోజూ కొనసాగుతుంది. మా దగ్గర ఇప్పటికే అన్ని పరికరాలు ఉన్నందున ఇది తక్షణమే జరుగుతుంది. కరెంటు లాగే, మనం కేవలం ప్లగ్ పెడితే చాలు, లైటు వెలుగుతుంది.

సర్వోన్నత గురువు తండ్రి పేరు “సర్వోన్నత

గురువు చింగ్ హై నా పేరు కాదు. అది తండ్రి యొక్క పేరు. ఆ పేరు అంటే నీకు భయమని నాకు తెలుసు, కానీ భయపడకు! దేవుడు నాకు ఆ పేరు ఉండాలని కోరుకుంటున్నాడు, దానివల్ల అతడు /ఆమె పిల్లలకు మాట్లాడుతున్నది అతడు /ఆమె అని, మీతో మాట్లాడేది మనిషి కాదని తెలుస్తుంది. మొదట నా అహం చాలా కలవరపడింది. ప్రజలు నాకు ఇబ్బంది కలిగిస్తారేమోనని నేను ఆందోళన చెందాను. కానీ దేవుడు నాతో, 'చింతించకు' అని చెప్పాడు. అతనికి ఏమి చేయాలో తెలుసు. దేవుడు ఏది ఆజ్ఞాపిస్తే, నేను అది చేయాల్సిందే. దేవుడిని తెలుసుకున్న తర్వాత, నాకు వ్యక్తిగత పనులు లేవు, ఏకాంత సమయం లేదు, వ్యక్తిగత కోరికలు లేవు, అసలు... ఏమీ లేదు! అతడు /ఆమె ఏది కోరుకుంటే నేను అదే చేయాలి. మరియు వాస్తవానికి, దైవ కృప ఈ 'జీవి' అని పిలవబడే దానిని కాపాడకపోతే అది సులభం కాదు. బుద్ధుడు, మహమ్మద్, ఏసు ప్రభువు – ఈ మహనీయ గురువులు మరియు ఎందరో ఇతర గురువులు తమ ప్రాణాలను త్యాగం చేసి, రక్తాన్ని చిందించారు, తద్వారా మన గ్రహం యొక్క ఈ యుగంలో మనం శాంతి మరియు భద్రతతో సత్యాన్ని మాట్లాడగలుగుతాము.”

3000వ సంవత్సరంలో, ఈ గ్రహం హెవెన్‌లా ఉంటుంది

“ఇకపై రక్తపాతం ఉండదు, యుద్ధం ఉండదు, తోబుట్టువుల మధ్య అపార్థాలు ఉండవు, ఎంత చిన్నవైనా సరే, కీటకాలను కూడా చంపడం ఉండదు. మనం అక్కడికి చేరుకుంటున్నాము. మీ దేశం సంగతి నాకు తెలియదు కానీ అమెరికాలో, ఇప్పుడు ప్రతి ఏటా ప్రేమ మరియు అనేక ఇతర కారణాల వల్ల పదివేల మంది వీగన్‌లుగా మారుతున్నారు. మరియు నేను ఈ రోజు మీ వద్దకు వచ్చి, ఇక్కడ కూర్చుని, స్వేచ్ఛగా, సురక్షితంగా మాట్లాడగలుగుతున్నాను, ఇది సంవత్సరాల క్రితం సాధ్యమయ్యేది కాదు. ప్రతిరోజూ దేవుని యొక్క కృప మరింత ఎక్కువగా కురుస్తూనే ఉందని, ప్రజలు కూడా ఈ దైవిక కృపను మరింత ఎక్కువగా గ్రహిస్తున్నారని నాకు అనిపిస్తుంది. మరియు నేను చాలా ఉత్సాహంగా, చాలా సంతోషంగా ఉన్నాను. మీకు దాన్ని ఎలా వివరించాలో నాకు తెలియదు. కొన్నిసార్లు అతడు /ఆమె ఆదేశాల కోసం నేను చాలా నెమ్మదిగా పనిచేయడం వల్ల నా సహనం నశించిపోయిందని నాకు అనిపిస్తుంది. అతను మరింత వేగంగా, ఇంకా వేగంగా ముందుకు వెళ్లాలని కోరుకుంటాడు. కానీ శరీరానికి పరిమితులు ఉంటాయి, అలాగే దేవుని యొక్క కృప వంటి, అస్సలు కొత్తది కాకపోయినప్పటికీ, దాదాపు కొత్తదానిలా కనిపించే విషయాన్ని అర్థం చేసుకోవడంలో మనిషి మనసుకు కూడా కొన్నిసార్లు పరిమితులు ఉంటాయి.

మీ దగ్గర ఇప్పటికే ఉన్న వాటికి నేను మీ నుండి రుసుము వసూలు చేయలేను. “దేవుడు

మనం ఆయన పిల్లలమని చెబితే, మనందరికీ ఒకే బుద్ధ స్వభావం ఉందని బుద్ధుడు చెబితే, మనం వారిలా ఎందుకు కాలేము?” మనం కీర్తితో కూడిన జీవితాన్ని, జ్ఞానంతో కూడిన జీవితాన్ని, ఆనందంతో కూడిన జీవితాన్ని, తెలివితేటలతో కూడిన జీవితాన్ని, సానుకూల శక్తితో కూడిన జీవితాన్ని జీవించాలి. మనం తప్పక చేయాలి, ఎందుకంటే మనం దేవుని, యొక్క బిడ్డలం మరియు మనం అది చేయగలం. తప్పకుండా, ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను. మరియు దీనికి ఇప్పుడు, తర్వాత, మధ్యలో మరియు ఆ తర్వాత మాకు ఏమీ ఖర్చు అవ్వదు, మీకు అస్సలు ఏమీ ఖర్చు అవ్వదు. ఎందుకు? ఎందుకంటే దేవుని యొక్క రాజ్యం మీదే. నేను దాన్ని మీకు ఇస్తున్నానని కాదు. కాబట్టి మీ దగ్గర ఇప్పటికే ఉన్న వాటికి నేను మీకు రుసుము విధించలేను. మరియు మీరు కోరుకునేది ఏదైనా ఆయన మీకు ఇస్తాడు. మీరు ఆలస్యమైనప్పుడు మిమ్మల్ని నిద్రలేపడంతో సహా, అతను మీ జీవితంలోని చిన్న చిన్న విషయాలను చూసుకుంటాడు. నిజంగా! ఈ తీరికలేని సమయంలో కూడా, అతను నన్ను ఎంత శ్రద్ధగా చూసుకుంటాడంటే, కొన్నిసార్లు నాకు ఏడుపొస్తుంది. నేను ఎప్పుడూ దాదాపు మొదటిసారిగా ఒక అపరిచిత దేశంలోకి వెళ్తాను, మరియు ఎక్కడికి ఎలా వెళ్లాలో నాకు తెలియదు; ఆయన నన్ను ఎప్పుడూ ఒక మంచి హోటల్‌లో ఉంచి, దాని పక్కనే ఒక చైనీస్ రెస్టారెంట్, ఔలసీస్ రెస్టారెంట్, షాప్, లేదా అలాంటిదేదైనా ఉండేలా చూసుకుంటాడు, దానివల్ల నాకు అవసరమైనవన్నీ అందుబాటులో ఉంటాయి. లేకపోతే, నేను బహుశా ఆకలితో ఉండిపోతాను.
మరిన్ని చూడండి
తాజా వీడియోలు
మా ప్లానెట్ గురించి ప్రాచీన అంచనాలపై పలు భాగాల సిరీస్
2026-07-26
26 అభిప్రాయాలు
ఎస్తెటిక్ రెల్మ్స్ ఎ జర్నీ
2026-07-26
41 అభిప్రాయాలు
మాస్టర్ మరియు శిష్యుల మధ్య
2026-07-26
48 అభిప్రాయాలు
4:02

Sharing Miraculous Story of Being Revitalized

623 అభిప్రాయాలు
గమనార్హమైన వార్తలు
2026-07-25
623 అభిప్రాయాలు
6:44

No-Pain and Have-Pain Foods, Part 31

195 అభిప్రాయాలు
లఘు చిత్రాలు
2026-07-25
195 అభిప్రాయాలు
ఎస్తెటిక్ రెల్మ్స్ ఎ జర్నీ
2026-07-25
339 అభిప్రాయాలు
మాస్టర్ మరియు శిష్యుల మధ్య
2026-07-25
610 అభిప్రాయాలు
గమనార్హమైన వార్తలు
2026-07-24
8626 అభిప్రాయాలు
2:45
గమనార్హమైన వార్తలు
2026-07-24
867 అభిప్రాయాలు
షేర్
భాగస్వామ్యం చేయండి
పొందుపరిచిన
దీని వద్ద ప్రారంభించు
డౌన్లోడ్
మొబైల్
మొబైల్
ఐఫోన్
ఆండ్రోయిడ్
మొబైల్ బ్రౌజర్లో చూడండి
GO
GO
అప్ప్
QR కోడ్ను స్కాన్ చేయండి లేదా డౌన్లోడ్ చేయడానికి సరైన ఫోన్ సిస్టమ్ను ఎంచుకోండి
ఐఫోన్
ఆండ్రోయిడ్
Prompt
OK
డౌన్లోడ్